archive#Namaste Sadavatsale in the Middle of the Sea

NewsProgramms

నడి సంద్రంలోనూ నమస్తే సదావత్సలే….

* మరోసారి వెలుగులోకొచ్చిన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకుల క్రమశిక్షణ, నిబద్ధత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అంటే తెలియని వారు బహుశా దేశంలో ఎవరూ ఉండరు. దేశభక్తికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు పెట్టింది పేరు ఆర్ ఎస్ ఎస్...