ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోల వ్యాప్తే వారి పని – ప్రధాని మోడీ
ప్రపంచం మొత్తం కరోనా కట్టడికి పోరాడుతుంటే.. కొందరు మాత్రం దేశాలను, ప్రజలను విభజించేందుకు ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోలను వ్యాప్తిలోకి తెస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అవి కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌లుగా పోల్చారు. వాటిని వ్యాపింపజేసే పనిలో...
