archiveNAGENDRAN DHARMALINGAM

News

తెలిసే చేశాడు. అందుకే ఉరిశిక్ష – స్పష్టం చేసిన సింగపూర్ ప్రభుత్వం

హెరాయిన్‌ అక్రమ రవాణా నేరంపై ప్రవాస భారతీయుడు నాగేంద్రన్ కు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని అంతర్జాతీయ సమాజం చేస్తున్న డిమాండుపై సింగపూర్‌ ప్రభుత్వం ప్రతికూలంగా స్పందించింది. మాదకద్రవ్యాల రవాణా నేరం అని తెలిసీ చేశాడని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. మలేసియాలో...