న్యాయవ్యవస్థ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి: ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: న్యాయస్థానాలు నిరాడంబరంగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యల్ని తీసుకోవాలన్నారు. కొందరు మాత్రం కోర్టులు ప్రతిపక్షాల పాత్ర పోషించాలనో.. లేదంటే వాటికి అండగా నిలవాలనో కోరుకుంటున్నారని చెప్పారు. అదే జరిగితే...
