పాకిస్తాన్ లో విఘ్నేశ్వరుడి ఆలయాన్ని ధ్వంసం చేసిన ముస్లిములు
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని విగ్నేశ్వరుడి ఆలయాన్ని ఓ బృందం ధ్వంసం చేసింది. ఆలయంలోని చాలా భాగాలు దగ్ధమయ్యాయి. విగ్రహాలను అపవిత్రం చేశారు. రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో బుధవారం నాడు ఈ దాడి చోటు చేసుకుంది. https://twitter.com/RVankwani/status/1422944388829831181?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1422944388829831181%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fnationalisthub.com%2Fattack-on-lord-ganesh-temple-in-pakistan%2F...
