ఆడ దూడపై అత్యాచారం.. నిప్పులు చెరిగిన ప్రజలు
రాజస్థాన్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆడ దూడను క్రూరంగా హింసించి, అత్యాచారం చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో నలుగురు నిందితులు జుబైర్,...
