చెక్కుచెదరని భారత లౌకికత్వం
దేశంలో సురక్షితంగా మైనారిటీలు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా కితాబు న్యూఢిల్లీ: భారత్లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. దేశంలో లౌకికవాదం చెక్కుచెదరలేదని కితాబిచ్చారు. భారత్లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తరహాలో మైనార్టీలకు...
