జీన్స్ ధరించిన విద్యార్థిని వేశ్యతో పోల్చిన ముస్లిం గురువు
గౌహతి: ముస్లిం అమ్మాయిలు జీన్స్‌ప్యాంట్ వేసుకోకూడదు... ఇది అస్సాంలోని రాడికల్ ముస్లిం నేతల కొత్త ఫత్వాలా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్ చారియాలి పట్టణంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ముస్లిం విద్యార్థినిపై ముస్లిం మత గురువు భౌతికంగా దాడి చేసి,...
