కర్ణాటకలో ముస్లిం విద్యాసంస్థల కుయుక్తులు…. హిజాబ్ ధరించే కళాశాల ఏర్పాటుకు యత్నం!
బెంగళూరు: ముస్లిం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చే కళాశాలలను ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని ముస్లిం విద్యా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కన్నడలో ప్రీ-యూనివర్సిటీ కళాశాలల ఏర్పాటుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని 13 ముస్లిం విద్యా సంస్థలు కోరాయి....
