భారత కోకిల లతా మంగేష్కర్ ఇకలేరు..
ముంబయి: భారత కోకిలగా యావత్ భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల కరోనా...
