లవ్ జీహాద్, ల్యాండ్ జీహాద్‌కు వ్యతిరేకంగా ముంబయిలో భారీ ర్యాలీ..! ర్యాలీలో బాలలు సైతం పాల్గొని నినాదాలు?
దేశ ఆర్థిక రాజధాని ముంబయితోపాటు, మహారాష్ట్ర వ్యాప్తంగా హిందువుల భూముల ఆక్రమణలు, హిందూ యువతులను ప్రేమ పేరుతో మోసం చేయడం వంటి సంఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ముంబయి నగరంలో హిందువులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు హిందువుల భూములను...
