ముంబై బాంబు పేలుళ్ళ సూత్రధారి హఫీజ్ సయ్యద్‌కు 32 ఏళ్ళ జైలు శిక్ష
అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ పాక్ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: ముంబయి దాడుల సూత్రధారి, జమాత్ -ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు 32 ఏళ్ళ జైలుశిక్ష పడింది. ఉగ్రవాదులకు నిధుల మళ్లింపునకు సంబంధించిన రెండు కేసుల్లో పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు...