తీవ్రవాదుల బెదిరింపులు… ఢిల్లీ వదిలిన జిందాల్ కుటుంబ సభ్యులు
తనకూ ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో బెదరింపుల కారణంగా బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్ కుటుంబ సభ్యులు ఢిల్లీ విడిచిపెట్టారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపర్ శర్మ వ్యాఖ్యలకు...