కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వివాదాస్పద ప్రశ్న రేగిన తీవ్ర దుమారం... సంబంధిత అధికారిపై చర్యలు భోపాల్: 'కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?' అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి...
