అమిత్ షా హత్యకు కుట్ర!
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన విచారణ చేస్తున్న పోలీసులు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శినంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కనే అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని గిర్గావ్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం...
