archiveMP GALLA JAYADEV

News

గుంటూరు జిల్లా ఆసుపత్రిని అప్‌గ్రేడ్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

గుంటూరు జిల్లా ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి మేరకు ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది....