పూరీ క్షేత్రంపై ఒవైసీ అనుచిత వ్యాఖ్యలు… పోలీసులకు జగన్నాథ సేన ఫిర్యాదు
పూరీ: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర నిర్మాణంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జగన్నాథ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్నాథ సేన సమన్వయకర్త ప్రియదర్శన్ పట్నాయక్ పూరీలోని సింహద్వార ఠాణాలో ఒవైసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు....

