మదర్ థెరెసా మిషనరీపై కేసు నమోదు
గుజరాత్ లోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనే క్రిస్టియన్ సంస్థ మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థను మదర్ థెరిసా స్థాపించారు. మతమార్పిడి వివాదంపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల గృహాల్లో ఉంటున్న బాలికలను క్రైస్తవ మతంలోకి...
