రాజస్థాన్ : చెత్తబుట్టలో వ్యాక్సిన్లు – ఇంకా వ్యాక్సిన్లు పంప లేదంటూ కేంద్రంపై ముఖ్యమంత్రి చిందులు
2500కు డోసులకు పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్లు చెత్తబుట్టలలో దర్శనమిచ్చిన దిగ్భ్రాంతికరమైన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ జరిపిన శోధనలో రాజస్థాన్ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలలోని 35 వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇలా వ్యాక్సిన్ను వృధాగా చెత్తబుట్టలలో...