మంగోలియాకు భారత్ నుంచి బుద్ధ భగవానుడి పవిత్ర అస్తికలు
మంగోలియా: బుద్ధ భగవానుడి నాలుగు పవిత్ర కపిల వస్తు అవశేషాలను 11 రోజులపాటు ప్రదర్శన నిమిత్తం మంగోలియాలో ఓ మఠంలో ఉంచారు. వీటిని భారత్ నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని బృందం తీసుకువచ్చింది. భారత్‌లోని హిమాలయ పర్వతాల...
