దేశంలోనే తొలి ఏసీ రైల్వే స్టేషన్ సిద్ధం
విమానాశ్రయం తరహాలో సెంట్రలైజ్డ్ ఏసీ కలిగిన దేశంలోనే తొలి రైల్వే టర్మినల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రఖ్యాత సివిల్ ఇంజినీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మీద బెంగళూరులో ఏర్పాటైన ఈ టర్మినల్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి...
