archive#Mohanlal #RSS #KesariWeekly #IndianCulture #OperationGanga

News

ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక పరిరక్షణ కృషిని కొనియాడిన నటుడు మోహన్‌లాల్

భారతీయ సంస్కృతి, సాంప్రదాయ విలువలు, జాతీయ చైతన్యాన్ని యువతలో పెంపొందించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖ నటుడు మోహన్‌లాల్ ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక కేసరితో సంబంధం ఉన్న మహాత్మా కాలేజ్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో 'మాతంగి...