‘కులాలను, వర్ణాలను సృష్టించింది మనమే.. దేవుడు కాదు’ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్
కులాన్ని దేవుడు సృష్టించలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘మనం సమాజంలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. చేసే ప్రతిదీ సమాజం మంచికోసమే అయినప్పుడు ఒక పని గొప్పది... మరొక పని నీచం ఎందుకవుతాయి? నాకు...