జిన్నా విగ్రహం బాంబుతో పేల్చివేత
గ్వాదర్: పాకిస్తాన్‌లో మొహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబుతో పేల్చివేశారు. ఈ ఘటన బలూచిస్తాన్ తీర ప్రాంత నగరం గ్వాదర్‌లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిరది తామేనని బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ(బీఆర్‌ఏ) ప్రకటించింది. ఈ మేరకు బీఆర్‌ఏ ప్రతినిధి బాబ్గర్ ట్వీట్...
