archive#Modi Education webinar

News

మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందని చెప్పారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం...