మోదమ్మకు వెండి పాదాలు సమర్పణ
విశాఖపట్నం జిల్లా, వి.మాడుగుల మండలం, ఘాట్ రోడ్డు కూడలిలో వేంచేసియున్న చల్లని తల్లి... కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మోదకొం డమ్మ అమ్మవారి ఆలయంలో వెండి పాదాలు ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్డు కూడలిలో మోదమాంబ హోటల్ యజమాని,...
