archive#mobile clinic

News

కర్నూలులో సేవా భారతి సంచార వైద్యశాల ప్రారంభం

క‌ర్నూలు: క్షయ వ్యాధి నిర్మూలన కొరకు అధునాతన పరికరాలతో త‌యారుచేసిన‌ సంచార వైద్య శాల కర్నూలు జిల్లాలో ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) క్షేత్ర సేవ ప్రముఖ్ శ్రీ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ప్రారంభించడం కోసం...