తూర్పు లద్దాక్‌లో పర్యటించిన భారత సైన్యాధిపతి
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్‌ఎమ్ నరవణే సమీక్షించారు. శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ తెలిపింది. పర్యటనలో సైనికులతో మాట్లాడిన సైన్యాధిపతి వారిని అభినందించారు....
