పాతబస్తీలో జర్నలిస్టుపై ఎమ్మెల్యే ఖాన్ డ్రైవర్ దాడి!
భాగ్యనగరం: పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అండతో అక్కడి వారు ప్రభుత్వ అధికారులను, పోలీసులను ఎదిరించడం.. వారిపై దాడులకు దిగడం మనం గతంలో చూశాం. అలాగే ఆ ప్రాంతంలో నివసించే ఓ వర్గం ఆధిపత్యమే అక్కడ చెల్లుతుంది. అక్కడ నివసించాలంటే వారు చెప్పిన...
