హోంమంత్రి కుల ధృవీకరణపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల కమీషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత తాను అన్యమతస్థురాలై ఉండీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచారని, ఆమె ఎన్నిక చెల్లదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) వారు రాష్ట్రపతి భవన్...