archive# Mitra Seva Sangam

News

పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేద్దాం

చీపురుప‌ల్లి: భారతీయ సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేద్దామ‌ని ఇక్క‌డి మిత్ర సేవా సంఘం అధ్య‌క్షుడు గ‌విడి రామ‌కృష్ణ అన్నారు. విగ్రహ పరిమాణం ముఖ్యం కాదు.. భక్తి , శ్రద్దా ముఖ్య‌మ‌ని వినాయకచవితి సందర్భంగా అందరూ మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని,...