ప్రభుత్వ పథకాలకు దేవాలయ నిధులా?
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హిందూ దేవాలయాల విషయంలో ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నది. గతంలో పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ పేరుతో దేవాలయ భూములను కబళించాలని చూసింది. భక్తులు, ధార్మిక సంస్థల అభ్యంతరాలతో ఆ ప్రయత్నాలను...