భారత్ బాలుడిని తిరిగి అప్పగించిన చైనా
న్యూఢిల్లీ: చైనా చెరలోని 17 ఏళ్ల భారత బాలుడు మిరామ్ తరోన్‌ను ఇవాళ చైనా ఆర్మీ మన సేనలకు అప్పగించింది. అతడికి భారత ఆర్మీ అధికారులు మెడికల్ టెస్టులు చేయడం సహా మిగిలిన ప్రాసెస్‌ను పూర్తి చేయనున్నారు. ఈ విషయాలను ధ్రువీకరిస్తూ...
