archiveMINISTRY OF SPORTS

News

టోక్యో ఒలింపిక్స్ కు… భారత్ నుంచి వంద మంది క్రీడాకారులు…

టోక్యో ఒలింపిక్స్ కు భారత్‌ నుంచి 100 మంది క్రీడాకారులు అర్హత సాధించినట్లు.. మరికొంత మంది అర్హత సాధించే అవకాశమున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తంచేసింది. బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, రెజ్లింగ్, రోవింగ్, అథ్లెటిక్స్, ఆర్చెరీ, హార్స్ రైడింగ్, ఫెన్సింగ్,...