రేపటి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం: కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమలులోకి రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నోటీఫై చేసింది. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ఒకేసారి వాడి...
