డ్రోన్ల ధ్రువీకరణకు కేంద్రం కొత్త పథకం
స్వదేశంలో తయారీని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం న్యూఢిల్లీ: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధన లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ వెలువరించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి ఈ నిబంధనలు ఉపయోగపడుతాయని తెలిపింది. డ్రోన్లకు...
