రాజాసింగ్ అరెస్టు, ధర్మం కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే
భాగ్యనగరం: ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాద్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు....
