ప్రాథమిక పాఠశాలల్లోనూ భోజనం
ప్రధాని పోషన్ అభియాన్‌గా పేరు మార్పు కేంద్రం కీలక నిర్ణయం న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని అరికట్టేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలవుతున్న ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే అమలవుతున్నర మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసింది....
