మలయాళ చిత్రంలో ‘సేవా భారతి’ అంబులెన్స్ ప్రత్యక్షం!
చిందులేస్తున్న మతోన్మాదులు విమర్శలను తిప్పికొట్టిన నటుడు, దర్శకుడు, ఐఎంకే కేరళ: మెప్పడియాన్ అనే మలయాళ చిత్రంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి చెందిన అంబులెన్స్ వినియోగించారు. దీనిని ఓర్వలేని మతోన్మాదులు విమర్శలు గుప్పిస్తూ మరోసారి తమ నైజాన్ని చాటుకున్నారు. ఈ...
