మీడియా నిజాన్ని నిర్భయంగా వెల్లడించాలి : RSS అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర కుమార్
మీడియాకు ఎలాంటి జెండాలు ఉండరాదని, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడమే మీడియాకున్న ఏకైక అజెండా అని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం జరిగిన ఒక వెబినార్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ...