భారత సైన్యంపై వస్తున్న ఆ వార్తలు అవాస్తవం – కేంద్ర ప్రభుత్వం
భారత్, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో వేల సంఖ్యలో భారతీయ సైనికులు సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ''లద్దాఖ్ వద్ద భారత-చైనా ఘర్షణలు, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. 45...
