ఢిల్లీలోని హనుమాన్ ర్యాలీపై దాడి: కీలక నిందితుడు అస్లాం అరెస్ట్
ఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడిన 14 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ళ యువకుడు ఎండీ అస్లాం కూడా...
