ప్రభుత్వ రంగ సంస్థలు విజయం సాధించలేవు – మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
* ప్రభుత్వ రంగ సంస్థలు అనేక దేశాలలో విఫలమయ్యాయి ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవనీ.. సొంత అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా సంపాదించుకోలేవనీ.. అందుకే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదని మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ అన్నారు. ఆయన ఆంగ్లవార్తా సంస్థ...
