archiveMartyrdom of Guntur district Javan

News

గుంటూరు జిల్లా జవాను వీరమరణం – రూ.50 లక్షల సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్

జమ్ముకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్బని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్ ‌రెడ్డి(23) వీరమరణం పొందారు. ఈ మేరకు పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం...