ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామరాగఢ్ తాలూకా కోటిపేంకే పోలీసు స్టేషన్ పరిధిలోని కోపసి గ్రామ అటవీ ప్రాంతంలో పోలీసులు, మవోయిస్టులకు ఆదివారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత దళానికి చెందిన సీ-60 పోలీసు దళం గాలింపు నిర్వహిస్తుండగా...
