‘పండోరా పేపర్స్’తో కలకలం!
న్యూఢిల్లీ: 2016.. ‘పనామా పేపర్స్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎంతో మందికి సంబంధించిన రహస్య ఆర్ధిక లావాదేవీలను బయటపెట్టారు. తాజాగా ‘పండోరా పేపర్స్’ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల...
