మాణిక్యాల రావు గారి మృతి అత్యంత విచారకరం : ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీ పైడికొండల మాణిక్యాల రావు గారి మృతిపై ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మికంగా లోకాన్ని విడిచివెళ్లిపోవడంపై వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి...