హిమాచల్‌ప్రదేశ్‌లో చైనా మహిళ.. నకిలీ పత్రాలు, రెండు దేశాల కరెన్సీ స్వాధీనం
మండి: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో అనుమానాస్పదంగా ఉన్న ఓ చైనా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నివాసాన్ని తనిఖీ చేసిన అధికారులకు కొన్ని నకిలీ పత్రాలతో పాటు కొంత నగదు దొరికిందని పోలీసులు తెలిపారు. అయితే, అక్టోబరు 22న ఆమెను...
