శివసేనకు మరో ఎదురుదెబ్బ.. సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు..!
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. రెండు వర్గాలు విడిపోయిన శివసేన తమ పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా...
