హనుమను అవమానించిన మహారాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్!
ముంబై: దేశంలో హనుమాన్ చాలీసా హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర మంత్రి ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా అంటూ సవాల్ విసరడం పెను దుమారం రేగింది. తర్వాత భారీ ఎత్తున శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్...